విద్రోహ దినం పేరుతో ఉద్యోగుల నిరసనలు *Andhrapradesh | Telugu OneIndia

2022-09-01 922

ap employees put more pressure on jagan regime for cps cancellation from today | ఏపీలో ఉద్యోగుల సీపీఎస్ రద్దు డిమాండ్ పై ప్రభుత్వం ఇరుకునపడుతోంది. స్వయంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీపై ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్ధితి లేకపోవడంతో ఉద్యోగులకు సమాధానం చెప్పుకోవడం కష్టంగా మారింది.

#amaravathi
#employees
#apgovt
#ysjagan

Videos similaires